ఏపీ పర్సు ప్రధాన లక్ష్యం వాడుకలో ఉన్న ఈ-వాలెట్ చెల్లింపుల యాప్స్, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌ను ఒక వేదిక మీదకు తీసుకురావటం. సామాన్యులకు కూడా సులువుగా అర్ధమయ్యేలా తెలుగులోనూ... ఎలా వాడాలి అన్న అంశాల్ని పొందుపరచటం నగదు రహిత లావాదేవీలు మరింత సులభంగా చేసుకోవడానికి వీలుగా ఎపి పర్స్ యాప్ సిద్ధం చేశారు. 10 వాలెట్ కంపెనీలు, 13 బ్యాంక్‌లు ఈ యాప్‌లో సభ్యులు. ఇన్స్టాల్ ప్రక్రియ ఇన్ స్టా ల్ చేసుకోవటం చాలా సులభం. మీ యాండ్రాయిడ్ ఫో న్ లోని గూగుల్ పలే ను సందర్శంచండి స్టెప్ 1: ఎపిపర్స్ అపిేకేషను కోసం సెర్స్ చేయండి స్టెప్ 2: ఇన్స్టాల్ బటన్‌పై ప్రెస్ చేయండి స్టెప్ 3: ఇన్టలేషన్ కు అనుమతంచండి ఉపయోగించే పద్ధతి స్టెప్ 1:అప్లికేషన్ రన్ చేయండి స్టెప్ 2: మీ పలరు,మొబైల్ నెంబర్ మర్యు మీ ఆధార సంఖ్య నమోదు చెయయండి స్టెప్ 3:మీ మొబైల్ కు అందిన వన్ టైం పాస్వర్డ్ ను నమోదు చేయండి. మీ మొబైల్ ఐడెంటిటీ (గుర్తింపు) ని ధృవీకర్ంచండి ఎ పి పర్స్ లో ఉనన అప్లికేషన్లు ఈ వాలేట్ మొబైల్ బ్యాంకింగ్ ఈ వాలేట్ మొబైల్ బ్యాంకింగ్ మొబిక్విక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోకెట్స్ పంజాబ్ నేషనల్ బ్యంకు టీఏ వాలెట్ హెచ్ డి ఎఫ్ సి బ్యంకు జియోమనీ ఐ సి ఐ సి ఐ స్పీడ్ పే యాక్సిస్ చిల్లర్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ బడ్డీ ఐడీబీఐ ఫ్రీఛార్జ్ సిండికేట్ బ్యాంక్ పేటీఎం కెనరాబ్యాంక్ వొడాఫోన్ ఎం-పేస బ్యాంక్ ఆఫ్ బరోడా ఎయిర్టెల్ మనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్‌డీఎఫ్‌సీ పేజాప్ ఆంధ్రాబ్యాంక్ ఆధారం:కమిషనర్, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, అమరావతి